- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబర్, రిజ్వాన్‌కు షాక్.. ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన పాకిస్తాన్
by velandi.Saikiran |
asia cup ఆడే పాకిస్తాన్ జట్టు ను తాజాగా ప్రకటించింది PCB బోర్డ్. అయితే బాబర్, మహమ్మద్ రిజ్వాన్లకు ఛాన్స్ ఇవ్వలేదు

X
దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్ కు ఆడే పాకిస్తాన్ జట్టు ను తాజాగా ప్రకటించింది PCB బోర్డ్. అయితే ఈ జట్టులో... డేంజర్ ఆటగాళ్లు బాబర్, మహమ్మద్ రిజ్వాన్లకు ఛాన్స్ ఇవ్వలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. వాళ్ళిద్దరూ లేకుండానే జట్టును ప్రకటించింది. అంతేకాదు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ కెప్టెన్ గా సల్మాన్ అలీని ఫైనల్ చేశారు.
పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ నవాజ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా ఆఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్ సభ్యులుగా ఉన్నారు.
Next Story






