ఓవల్ టెస్ట్ : భారత్ ఆల్ ఔట్

by Muthe.Rajitha |

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఓవల్ టెస్ట్ : భారత్ ఆల్ ఔట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నేటి రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 396 పరుగులకు ఆల్ ఔట్ అయింది. జైస్వాల్ సెంచరీ(118), ఆకాష్(66), సుందర్(53), జడేజా(53) తో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లు నేడు ఐదు వికెట్లు తీసి సత్తా చాటారు. కాగా ఇంగ్లాండ్ 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఐదు టెస్ట్ సిరీస్ ల టోర్నీలో ఇంగ్లాండ్ 2-1 తో ముందుండగా.. భారత్ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో బ్యాటర్లు రాణించగా.. ఇపుడు బౌలర్లు తమ సత్తా చాటాలని టీంఇండియా అభిమానులు కోరుతున్నారు.

Next Story