- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది: షోయబ్ మాలిక్
by Malleboina Mahesh |
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు తీసుకుంటున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు తీసుకుంటున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన షోయబ్.. తమ విడాకులపై వచ్చిన పుకార్లను కొట్టిపారేశాడు. ఈ ఏడాది ఈద్‌కి కలిసి ఉంటే చాలా బాగుండేదని..కానీ వృత్తిపరమైన కమిట్‌మెంట్స్ వల్ల కలిసి ఉండలేకపోతున్నామని చెప్పారు. మా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని.. వారిని మిస్సవుతున్న ట్లు షోయబ్ మాలిక్ చెప్పుకొచ్చాడు.
Next Story






