- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోజు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే: కోహ్లీ Virat Kohli
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి తన మనుసులో మాటను బయటపెట్టాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనికి విరాట్ రాసుకొచ్చాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ విరాట్ కోహ్లి తన మనుసులో మాటను బయటపెట్టాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనికి విరాట్ రాసుకొచ్చాడు. "అక్టోబర్ 23, 2022 ఎల్లప్పుడూ నా హృదయంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇంతకు ముందు క్రికెట్ గేమ్‌లో ఎప్పుడూ అలాంటి శక్తిని అనుభవించలేదు. అది ఎంత ఆశీర్వాద కరమైన సాయంత్రం." అని రాసుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ.. 82 పరుగులు చేసి భారత్ కు చివరి బంతికి విజయం సాధించింది. దీంతో విరాట్ అభిమానులు ఆకాశానికి ఎత్తేసిన విషయం మనకు తెలిసిందే.
Next Story






