- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: మహిళల టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్
మహిళల టీ20 వరల్ కప్ విజేతగా న్యూజిలాండ్ నిలిచింది...

X
దిశ, వెబ్ డెస్క్: మహిళల టీ20 వరల్ కప్ విజేతగా న్యూజిలాండ్(Womens T20 World Cup Winner New Zealand) నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికా(South Africa)పై విజయం(Won) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. 151 పరుగుల లక్ష్యంలో ఇన్నింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి నుంచి తడబడుతూ చివరి వరకూ ఆడింది. ఫలితంగా 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులను మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికాపై న్యూజిల్యాండ్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిల్యాండ్ విజేతగా నిలిచింది.
Next Story






