- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nikhat Zareen :బాక్సింగ్ చాంపియన్‌షిప్ విజేతగా నిఖత్ జరీన్
భారత బాక్సింగ్ చాంపియన్ మరోసారి సత్తా చాటింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత బాక్సింగ్ చాంపియన్ మరోసారి సత్తా చాటింది. జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఈ జాతీయ టోర్నీలో నిఖత్ 50 కిలోల విభాగంలో పసిడి పతకం సాధించింది. ఫైనల్‌లో అనామికపై 4-1 తేడాతో నిఖత్ గెలుపొందింది. సెమీస్‌లో ఆమె 5-0 తేడాతో ఆలిండియా పోలీస్ (ఏజీపీ) జట్టు బాక్సర్ శివిందర్ కౌర్‌ను చిత్తుచేసిన విషయం తెలిసిందే.
Next Story






