- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూజిల్యాండ్ టార్గెట్..@307
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ కు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం లభించింది. మొదటి వికెట్ నష్టానికి భారత్ 124 పరుగులు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ కు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం లభించింది. మొదటి వికెట్ నష్టానికి భారత్ 124 పరుగులు చేసింది. అనంతరం గిల్, ధావన్ అవుట్ కావడంతో స్కోర్ కాస్త తగ్గింది. ఆ తర్వాత వచ్చిన పంత్, సూర్యకుమార్ అనుకున్నంత రాణించలేదు. కానీ శ్రేయస్, శామ్‌సన్ భారత స్కోరును చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చివర్లో వచ్చిన సుందర్ తన బ్యాట్‌తో 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. దీంతో భారత్ 50 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ దావన్ 72, శుబమాన్ గిల్ 50, శ్రేయస్ అయ్యర్ 80, సంజూ సమసన్ 36 పరుగులతో రాణించారు.
Next Story






