- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరికొత్త రికార్డు నెలకొల్పిన నెదర్లాండ్స్ జట్టు
పురుషుల హాకీ వరల్డ్ కప్ 2023లో నెదర్లాండ్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పురుషుల హాకీ వరల్డ్ కప్ 2023లో నెదర్లాండ్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించారు. గురువారం పూల్- సీలో నెదర్లాండ్స్, చిలీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 14-0తో చిలీని ఓడించింది. దాంతో వరల్డ్ కప్‌లో అతి పెద్ద తేడాతో గెలుపొందిన జట్టుగా నెదర్లాండ్స్ రికార్డు సృష్టించింది. అంతేకాక వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇదివరకు హాకీ వరల్డ్‌కప్‌లో అత్యధిక తేడాతో విజయం సాధించిన రికార్డు దక్షిణాఫ్రికాను 12-0 తో చిత్తు చేసిన ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉండగా.. తాజాగా నెదర్లాండ్ సరికొత్త ఘనత సాధించింది.
Also Read...
Next Story






