- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..
భారత జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. దేశ చరిత్రలోనే మొదటి సారిగా డైమండ్

X
దిశ, వెబ్‌డెస్క్: భారత జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. దేశ చరిత్రలోనే మొదటి సారిగా డైమండ్ ట్రోఫీని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా చరిత్రకెక్కడు. 24 ఏళ్ల నీరజ్ జ్యూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో 88.44 మీటర్ల బెస్ట్ త్రో విసిరి ట్రోఫీ గెలిచాడు. అలాగే . డైమండ్ ట్రోఫీతో పాటు, నీరజ్ $30,000 ప్రైజ్ మనీని కూడా గెలుచుకున్నాడు.
Also Read : మరో రికార్డు సృష్టించడానికి అడుగుదూరంలో నీరజ్ చోప్రా..
Next Story






