తెగించిన భార‌త క్రికెట‌ర్ భార్య‌..బికినీలో ద‌ర్శ‌నం ఇచ్చి మ‌రీ !

by velandi.Saikiran |

బికినీలో దర్శనమిచ్చింది నటాషా. ఆరెంజ్ కలర్ బికినీ వేసుకున్న హార్థిక్ పాండ్యా మాజీ భార్య నటాషా, తన అందాలను మొత్తం ఆరబోసింది.

తెగించిన భార‌త క్రికెట‌ర్ భార్య‌..బికినీలో ద‌ర్శ‌నం ఇచ్చి మ‌రీ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ప్రేమలో పడింది నటాషా స్టాంకోవిక్. అనంతరం నటాషా, హార్దిక్ పాండ్యా ఇద్దరు పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకోవడం చక చక జరిగిపోయింది. రెండు సంవత్సరాల కిందట ఈ ఇద్దరికీ విడాకులు అధికారికంగా మంజూరయ్యాయి. దీంతో ఎవరి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా బోల్డ్ ఫోటోలు వైరల్ గా మారాయి.

బికినీలో దర్శనమిచ్చింది నటాషా. ఆరెంజ్ కలర్ బికినీ వేసుకున్న హార్థిక్ పాండ్యా మాజీ భార్య నటాషా, తన అందాలను మొత్తం ఆరబోసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకొని, మరో అమ్మాయిని హార్దిక్ పాండ్యా ఎందుకు పట్టాడని కొంతమంది దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది నటాషాను తిడుతూ పోస్టులు పెడుతున్నారు. కొడుకు ఉండగా ఇలాంటి అడ్డమైన డ్రెస్సులు అవసరమా? అని నిలదీస్తున్నారు.

కొత్త ప్రియురాలితో హార్దిక్ పాండ్యా ఎంజాయ్

నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా, కొత్త అమ్మాయితో తిరుగుతున్న సంగతి తెలిసిందే. మహికా శర్మ అనే మోడల్ తో ఎంజాయ్ చేస్తున్నాడు హార్దిక్ పాండ్యా. ఇప్పటికే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారట. కాగా హార్దిక్ పాండ్యా, నటాషాకు అగస్త్య పాండ్యా అనే కుర్రాడు ఉన్న సంగతి తెలిసిందే.

Next Story