- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DC vs MI : ముంబై భారీ స్కోర్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై(DC vs MI) భారీ స్కోర్ సాధించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై(DC vs MI) భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ 59, రికెల్ టన్ 41, సూర్యకుమార్, 40, నమన్ 38 పరుగులు చేయడంతో ముంబై స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఢిల్లీ బౌలర్స్ లో విప్రజ్, కులదీప్ చెరో 2 వికెట్లు తీయగా.. ముకేష్ ఒక వికెట్ పడగొట్టాడు. 206 పరుగుల భారీ లక్ష్యంతో ఢిల్లీ బరిలోకి దిగనుంది.
Next Story






