IPL 2025 : ముంబై వర్సెస్ లక్నో ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన MI

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు జరగనున్న లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్(LSG vs MI) మధ్య మ్యాచ్ మరికాసేపట్లో మొదలవనుంది.

IPL 2025 : ముంబై వర్సెస్ లక్నో ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన MI
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు జరగనున్న లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్(LSG vs MI) మధ్య మ్యాచ్ మరికాసేపట్లో మొదలవనుంది. లక్నోలోని ఏకనా స్టేడియం(Ekana Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఇరు జట్లు తలా మూడు మ్యాచ్ లు ఆడి ఒక్కోటి మాత్రమే విన్ అయ్యాయి. పాయింట్ల పట్టికలో ముంబై 6వ స్థానంలో ఉండగా.. లక్నో 7వ స్థానంలో ఉంది. అయితే మోకాలి గాయం కారణంగా రోహిత్ ఈ మ్యాచ్ కి దూరంగా ఉన్నాడు.

Next Story