- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెన్ స్టోక్స్ ను బీట్ చేసిన సిరాజ్..!
టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మహమ్మద్ సిరాజ్ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ ఐదు

X
దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మహమ్మద్ సిరాజ్ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో... ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ఈ సిరీస్ లో 17 వికెట్లు పడగొట్టాడు బెన్ స్టోక్స్. అయితే అతన్ని బ్రేక్ చేసి ఏకంగా 18 వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్.
ఇక అంతకుముందు... అంతర్జాతీయ క్రికెట్ లో... 200 వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్. ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో 18 వికెట్లు పడగొట్టిన మొనగాడిగా సిరాజ్ నిలిచాడు. ఇది ఇలా ఉండగా మొదటి ఇన్నింగ్స్ లో 51.2 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్... 247 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇవాల్టి మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Next Story






