- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్..కోహ్లీ ముంగిట అరుదైన రికార్డులు!
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో కోహ్లీని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య నేటి నుంచి 3 వన్డేల సిరీస్ షురూ కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ ముగియగా.. ఇక ఇప్పుడు వన్డేలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కోహ్లీ ముంగిట పలు అరుదైన రికార్డులు ఉన్నాయి.
ఇంకో తొమ్మిది పరుగులు చేస్తే ఇంగ్లాండ్ లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. అంతేకాదు, 81 పరుగులు రాబడితే, అంతర్జాతీయ క్రికెట్ లో మూడో నెంబర్ లో 16 వేల పరుగులు పరుగులు పూర్తి చేసుకుంటాడు. వన్డేలలో 15 వేల పరుగులు కంప్లీట్ చేయడానికి 203 రన్స్ దూరంలోనే ఉన్నారు కోహ్లీ. అలాగే మరో రెండు సెంచరీలు కొడితే... ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక శతకాలు చేసిన ఇండియన్ ప్లేయర్ గా రికార్డు సృష్టిస్తారు.
Next Story






