IPL 2025 : MI vs KKR ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు జరుగుతున్న ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్(MI vs KKR) మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.

IPL 2025 : MI vs KKR ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు జరుగుతున్న ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్(MI vs KKR) మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం(Vankhade Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardhik Pandya) బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో కోల్‌కతా తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు గెలిపు బోణీ కొట్టని ముంబై ఈ మ్యాచ్ మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఇక ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 6వ స్థానంలో ఉన్న కేకేఆర్.. ఎలాగైనా ఈ మ్యాచ్ నెగ్గి.. టేబుల్ లో మరింత పైకి ఎదగాలని చూస్తోంది.

Next Story