- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెస్సీ సోదరికి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం
by Muthe.Rajitha |
అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనాల్ మెస్సీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

X
దిశ, వెబ్ డెస్క్ : అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనాల్ మెస్సీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మెస్సీ సోదరి మారియా సోల్ ఓ కారు ప్రమాదానికి గురైంది. మియామీలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఆమె శరీరంలో కొంతభాగం కాలిపోయింది. వెన్నెముక, మడమ, మణికట్టు వద్ద తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది. స్థానిక పోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మారియా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా జనవరి 3న ఆమె వివాహం జరగాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఇటీవలే మెస్సీ భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.
Next Story






