- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మయాంక్ కు మరోసారి గాయం.. ఐపీఎల్ నుంచి దూరం !
by velandi.Saikiran |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో లక్నో జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మయాంక్

X
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో లక్నో జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మయాంక్ యాదవ్ మరోసారి గాయాల పాలయ్యాడు. దీంతో 2025 టోర్నమెంట్ నుంచి వైదలిగాడు మయాంక్ యాదవ్. ఇప్పటికే ఐపీఎల్ 2023 సమయంలో కూడా ఇదే జరిగింది. గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి మొత్తం దూరమయ్యాడు.
ఇక ఐపీఎల్ 2024 టోర్నమెంట్ సమయంలో నాలుగు మ్యాచ్ లలో మెరిసి... అప్పుడు కూడా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఆ సమయంలో కూడా మయాంక్ యాదవ్ కు ఇంజురీ అయింది. ఇక లేటెస్ట్ గా ఐపిఎల్ 2025లో రెండు మ్యాచ్ లు ఆడి... ఇప్పుడు కూడా టోర్నమెంటు నుంచి వైదొలిగాడు. అంటే ఈ లెక్కన 2023 ఐపీఎల్ నుంచి ఇప్పటివరకు కేవలం 6 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ప్రతిసారి గాయమే.. అతని కెరీర్ కు విలన్ గా మారింది.
Next Story






