- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manu Bhaker : ఫైనల్లోకి దూసుకెళ్లిన మను బాకర్
భారత యువ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్ లో మరో పతకానికి గురిపెట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత యువ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్ లో మరో పతకానికి గురిపెట్టింది. 10 మీటర్ల ఎయిర్ విభాగంలో ఇప్పటికే రెండు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకున్న మను, ఇపుడు మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ లో టాప్ 2 లో నిలిచింది. మొత్తం మూడు రౌండ్లలో 590 పాయింట్లు సాధించి రెండో స్థానానికి చేరి.. మరో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరగనున్న ఫైనల్ లో పతకం సాధిస్తే ఒకే ఒలింపిక్ లో మూడు పతకాలు సాధించిన హ్యాట్రిక్ రికార్డ్ మను బాకర్ కు దక్కనుంది.
- Tags
- Manu bhaker
Next Story






