- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ఫైనల్‌లో భారత జోడీ..
by Vinod kumar |
మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా భారత జోడి రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా భారత జోడి రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న జోడి 5–7, 7–6 (7/3), 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది. అయితే మాడ్రిడ్ మాస్టార్స్ టోర్నీలో బోపన్న ఫైనల్ చేరడం మూడోసారి. బోపన్న 2015లో టైటిల్ గెలవగా.. 2016లో రన్నరప్‌గా నిలిచాడు. దీంతో 7 ఏళ్ల తర్వాత మరోసారి ఈ టోర్నీలో ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు.
Next Story






