IPL 2025: టాస్ గెలిచిన లక్నో...బ్యాటింగ్ ఎవరిది అంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-04-12 09:52:22  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక మొదటి మ్యాచ్ లో

IPL 2025: టాస్ గెలిచిన లక్నో...బ్యాటింగ్ ఎవరిది అంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక మొదటి మ్యాచ్ లో భాగంగా లక్నో వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Lucknow vs Gujarat Titans) మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి ( Atal Bihari Vajpayee) ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన లక్నో మొదటి బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. టాస్ ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ మొదట చేయాల్సి వచ్చింది.

ఇరు జట్లు

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్( C), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

Next Story