GT vs LSG : చెలరేగిన లక్నో.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

by Muthe.Rajitha |

ఈ ఐపీఎల్(IPL 2025) సీజన్లో నేడు గుజరాత్, లక్నో(GT vs LSG) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

GT vs LSG : చెలరేగిన లక్నో.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఐపీఎల్(IPL 2025) సీజన్లో నేడు గుజరాత్, లక్నో(GT vs LSG) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో బ్యాటర్లు GT బౌలర్లను ఊచకోత కోశారు. సిక్సులు, ఫోర్లతో మిచెల్ మార్ష్(Michelle Marsh) రెచ్చిపోగా లక్నో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగులు సాధించింది. మార్ష్ 117 పరుగులతో చెలరేగిపోయాడు. పూరన్ 56, మార్క్రమ్ 36 పరుగులతో బీభత్సం సృష్టించారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్, సాయి కిషోర్ చెరో వికెట్ తీశారు. మరికాసేపట్లో GT 236 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగనుంది.

Next Story