- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : LSG vs PBKS ఐపీఎల్ మ్యాచ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్(LSG vs PBKS) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్(LSG vs PBKS) మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదిక(Ekana Stadium)గా జరుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. లక్నో జట్టులో పూరన్ 44, బదోని 42, మార్క్రం 29, సమద్ 27 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 3, ఫెర్గూసన్, మాక్స్ వెల్, జాన్సన్, చాహేల్ తలా ఒక వికెట్ తీశారు. తరువాతి ఇన్నింగ్స్ లో పంజాబ్ 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.
Next Story






