- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ లేడీతో అడ్డంగా దొరికిపోయిన టీమిండియా ప్లేయర్ !
కుల్దీప్ యాదవ్ తాజాగా తన కాబోయే భార్య వంశికతో మెరిశాడు. న్యూ ఇయర్ సందర్భంగా తనకు కాబోయే వంశికతో ఓ ఈవెంట్ కి వెళ్ళాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. భారత జట్టులో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన సత్తా చాటుతున్నాడు. అయితే అలాంటి కుల్దీప్ యాదవ్ తాజాగా తన కాబోయే భార్య వంశికతో మెరిశాడు. న్యూ ఇయర్ సందర్భంగా తనకు కాబోయే భార్య వంశికతో ఓ ఈవెంట్ కి వెళ్ళాడు. అక్కడ వీళ్ళిద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
అయితే కొంతమంది సెల్ఫీలు అడగడంతో, అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు కుల్దీప్ యాదవ్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా 2025లోనే కుల్దీప్ యాదవ్, వంశిక ఎంగేజ్మెంట్ జరిగింది. 2026 మార్చి 13 లేదా 14వ తేదీలో వీళ్ళ వివాహం జరగనుందట. టి20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే వివాహం జరగనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి కంటే ముందు వీళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. క్లిక్






