- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KKR vs CSK : కోల్‌కతా ఇన్నింగ్స్ పూర్తి.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
ఈడెన్ గార్డెన్ వేదిక(Eden Gardens Stadium)గా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్(KKR vs CSK) జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఈడెన్ గార్డెన్ వేదిక(Eden Gardens Stadium)గా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్(KKR vs CSK) జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. రహానే(Rahane) (48), రసెల్ (38), మనీష్ పాండే (36), నరైన్ (26) పరుగులతో రాణించారు. సీఎస్కే జట్టులో నూర్ అహ్మద్(Noor Ahmed) 4 కీలక వికెట్లు తీశాడు. 180 పరుగుల లక్ష్యంతో చెన్నై మరికొద్దిసేపట్లో బరిలోకి దిగనుంది.
Next Story






