RCB vs RR : అదరగొట్టిన కోహ్లీ.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు బెంగుళూరు, రాజస్తాన్(RCB vs RR) జట్లు తలపడ్డాయి.

RCB vs RR : అదరగొట్టిన కోహ్లీ.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు బెంగుళూరు, రాజస్తాన్(RCB vs RR) జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 70 పరుగులతో కోహ్లీ(Virat Kohli) అద్భుత ప్రదర్శన చేయగా.. పడిక్కల్ 50 పరుగులతో రాణించాడు. ఇక రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2, అర్చర్, హాసన్ తలా ఒక వికెట్ తీశారు. 206 పరుగుల భారీ లక్ష్యంతో రాజస్తాన్ తదుపరి బరిలోకి దిగనుంది.

Next Story