- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : ఖోఖో పురుషుల ప్రపంచ కప్ విజేత సైతం భారత్
by Muthe.Rajitha |
ఖోఖో మొదటి ప్రపంచ కప్(KhoKho World Cup) లోనే భారత్(India) అదరగొట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఖోఖో మొదటి ప్రపంచ కప్(KhoKho World Cup) లోనే భారత్(India) అదరగొట్టింది. ఖోఖో మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలవగా.. పురుషుల జట్టు కూడా అదే బాటలో పయనించి కప్ సొంతం చేసుకుంది. కాగా నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ పై భారత్(Ind-Nep) 54-36 తేడాతో విజయం సాధించి.. భారత్ కప్ కైవసం చేసుకుంది. పాల్గొన్న మొదటి ప్రపంచ కప్ లోనే మహిళలు, పురుషులు అన్ని జట్లను ఓడించి కప్ కైవసం చేసుకోవడంతో భారత్ రికార్డ్ సృష్టించింది.
Next Story






