- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జస్ట్ మై మిర్రర్ మూమెంట్.. షేక్ చేస్తోన్న మిథాలిరాజ్ ఫొటోలు
క్రికెట్ ఫీల్డ్‌లో హాఫ్ సెంచరీలు, సెంచరీలతో అభిమానులను అలరించిన టీమిండియా స్టార్ మిథాలీ రాజ్ (Mithali Raj).. ఇప్పుడు తన స్టైలీష్ లుక్‌తో సోషల్ మీడియాను (Social media) షేక్ చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ ఫీల్డ్‌లో హాఫ్ సెంచరీలు, సెంచరీలతో అభిమానులను అలరించిన టీమిండియా స్టార్ మిథాలీ రాజ్ (Mithali Raj).. ఇప్పుడు తన స్టైలీష్ లుక్‌తో సోషల్ మీడియాను (Social media) షేక్ చేస్తోంది. తాజాగా మిథాలీ రాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో ఆమె క్లాస్ అండ్ ఎలిగెన్స్‌ను చూపించింది. తెల్లని ఫ్లోరల్ షర్ట్, నీలం పెన్సిల్ స్కర్ట్ ధరించి స్టైలిష్‌గా మెరిసిపోయిన మిథాలి, స్టన్నింగ్ సన్‌గ్లాసెస్‌తో మరింత గ్లామర్ జోడించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. సింప్లిసిటీతో కూడిన గ్లామర్, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్‌తో మిథాలీ మ్యాజిక్ కనిపిస్తోంది. ఒక్క ఫొటోలోనే ఎంత స్టైల్, ఎంత క్లాస్ ఉండగలదో మిథాలీ మరోసారి నిరూపించింది. ఈ ఫొటోకు నెటిజన్లు 'క్రికెట్ పిచ్‌పై మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఫీల్డ్‌లోనూ మిథాలి స్పెషల్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తనదైన స్టైల్, పర్సనాలిటీతో మిథాలి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు.






