ఐసీసీకి జియో హాట్‌స్టార్ భారీ షాక్

by Muthe.Rajitha |

ఐసీసీకి జియో హాట్‌స్టార్ భారీ షాకిచ్చింది.

ఐసీసీకి జియో హాట్‌స్టార్ భారీ షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీకి జియో హాట్‌స్టార్ భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు T20-2026 ప్రపంచకప్ కు ప్రసారకర్తగా ఉండబోమని తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీకి ప్రసారకర్తగా వైదొలగాలని జియో హాట్ స్టార్ (రిలయన్స్-డిజ్నీ జాయింట్ వెంచర్) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే

2024 T20 ప్రపంచకప్ (USA-వెస్ట్ ఇండీస్)లో తక్కువ వ్యూవర్‌షిప్, అడ్వర్టైజింగ్ ఆదాయం తగ్గడం, డాలర్ రేట్ పెరగడం వల్ల ₹7,000 కోట్లు నష్ట పోవడం వల్ల హాట్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Next Story