- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL మినీ వేలం..
ఐపీఎల్ 2023కి గాను మినీ వేలాన్ని అధికారులు నిర్వహిస్తుంటారు. ఈ వేలం ముఖ్య ఉద్దేశ్యం ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లను కొనుగొలు చేసిన ఫ్రాంచైజీలు వారిని తగిన స్థానంలో ఆడించకపోవడంతో సదరు ఆడగాడు ఈ వేలానికి వెళతాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023కి గాను మినీ వేలాన్ని అధికారులు నిర్వహిస్తుంటారు. ఈ వేలం ముఖ్య ఉద్దేశ్యం ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లను కొనుగొలు చేసిన ఫ్రాంచైజీలు వారిని తగిన స్థానంలో ఆడించకపోవడంతో సదరు ఆడగాడు ఈ వేలానికి వెళతాడు. 2023గాను జరిగి ఈ మినీ వేలం డిసెంబర్ 16న కేవలం ఒక్క రోజు మాత్రమే జరగనుంది. ఈ మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు మొత్తం 95 కోట్ల వరకు నగదు కలిగి ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం నవంబర్ ముగింపుతో ప్రతి ఒక్క ప్లేయర్ నుండి రిటైన్ చేయబడిన, విడుదల చేసిన ఆటగాళ్ల లిస్ట్ వస్తుంది. ఇందులో వేలానికి వచ్చిన ఆటగాళ్లను వివిధ ఫ్రాంచైజీలకు కొనుగోలు చేసుకుంటాయి.
Also Read : హిట్‌మ్యాన్ టాప్.. టీ20లలో ప్రపంచ రికార్డు
Next Story






