IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టన్‌గా డేవిడ్ వార్నర్

by Disha Web Desk 12 |
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టన్‌గా డేవిడ్ వార్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెస్టెన్ గా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ నియమిస్తున్నట్లు ఢిల్లీ జట్టు యాజమాన్యం ప్రకటించింది. డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఇంకా కోలుకోక పోవడంతో అతను ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యారు. దీంతో వార్నర్ ను కెప్టెన్ నిర్ణయించారు. అలాగే భారత ఆల్ రౌండర్ అయిన అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా బాద్యతలు చేపట్టనున్నాడు. కాగా ఈ నెల 31 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

Next Story

Most Viewed