చెన్నై పాంచ్ పటాకనా..! గుజరాత్ డబుల్ ధమకనా?

by Chukka Sudharani |   (  Updated:2023-12-14 14:34:22  IST  )

ఈ సీజన్‌లో తొలి మాచ్ ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే ఫైనల్‌లోను తలపడుతున్నాయి.

చెన్నై పాంచ్ పటాకనా..! గుజరాత్ డబుల్ ధమకనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సీజన్‌లో తొలి మాచ్ ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే ఫైనల్‌లోను తలపడుతున్నాయి. మరి ఐదో సారి కప్పు కొట్టి ముంబై రికార్డును సమం చేస్తుందా..? వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గి గుజరాత్ తన సత్తా చాటుతుందా..? దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న IPL 16వ సీసన్ ముగింపు దశకు చేరుకుంది. విజేతను తేల్చే మహా సమరం దగ్గరపడింది. ఆదివారం ఫైనల్‌లో తలపడేందుకు దిగ్గజ జట్లయిన చెన్నై, గుజరాత్‌లు సిద్ధమయ్యాయి. ఐదోసారి కప్పు గెలిచి ధోని సేన ముంబై రికార్డును సమం చేస్తుందా..? లేక వరుసగా రెండోసారి కప్ గెలిచి హార్ధిక్ సేన తన సత్తా చాటుతుందా? దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి.


Next Story