- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
INDvsAUS: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆఫ్ సెంచరీతో చెలరేగాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. ఆఫ్ సెంచరీతో తన టీ20 కెరీర్‌లో రాహుల్ 2000 పరుగుల మార్క్‌ను అధిగమించాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే రాహుల్(55) పెవిలియన్ చేరడం గమనార్హం. దీంతో శభాష్ రాహుల్ అంటూ క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టి హల్‌చల్ చేస్తున్నారు.
Next Story






