- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Team India New Test Jersey : కొత్త టెస్ట్ జెర్సీ లో మెరిసిన కోహ్లి, రోహిత్..
భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం నుంచి డొమినికా లోని రోసో వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సిరీస్ కోసం కొత్త జెర్సీని ధరించనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం నుంచి డొమినికా లోని రోసో వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సిరీస్ కోసం కొత్త జెర్సీని ధరించనుంది. కాగా కొత్త జెర్సీలో భారత స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్, కోహ్లీ కనిపించి తమ అభిమానులకు కనువిందు చేశారు. ప్రస్తతం కొత్త జెర్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం న్యూ జెర్సీపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. కొత్త జెర్సీలో 'డ్రీమ్11 - లీడ్ స్పాన్సర్‌లు ఎవరు' అనే లోగోను పొందుపరిచినందున అభిమానులు దానిని ఇష్టపడడం లేదు. చాలా మంది అభిమానులు 'బైజూస్' లోగోతో ఉన్న జెర్సీ బాగుందన్నారు. అలాగే.. టెస్ట్ టీమ్ జెర్సీ నెమ్మదిగా ODI జర్సీగా మారిపోతుందని అన్నారు.
- Tags
- team india
Next Story






