IND vs IRELAND : ఐర్లాండ్ పై భారత్ భారీ విజయం

by Muthe.Rajitha |

ఐర్లాండ్(Ireland) పై భారత(Team India) మహిళల జట్టు భారీ విజయం సాధించింది.

IND vs IRELAND : ఐర్లాండ్ పై భారత్ భారీ విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఐర్లాండ్(Ireland) పై భారత(Team India) మహిళల జట్టు భారీ విజయం సాధించింది. నేడు జరిగిన మూడో వన్డే(3rd OD)లో భారత మహిళల జట్టు 304 పరుగుల తేడాతో ఈ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా 5 వికెట్ల 435 పరుగులు చేసింది. 436 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ జట్టు.. 31.4 ఓవర్లలో 131 పరుగులకే ఆల్ ఔట్ అయింది. దీప్తి 3, తనూజ, సయాలి, సాధు, మిన్ను తలా ఒక వికెట్ తీశారు. ప్రతికా రావల్ 154, స్మృతి 135 పరుగులతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

Next Story