- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భారీ ధర పలికిన భారత అమ్మాయిలు..
బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ కోసం.. ముంబై వేదికగా డబ్ల్యూపీఎల్ వేలం జరుగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ కోసం.. ముంబై వేదికగా డబ్ల్యూపీఎల్ వేలం జరుగుతోంది. ఈ లీగ్ వేలంలో ఆటగాళ్లపై భారీగా డబ్బుల వర్షం కురుస్తోంది. ఆ క్రమంలో డబ్ల్యూపీఎల్ లీగ్ వేలంలో భారీ ధర పలికిన భారత అమ్మాయిలు.. వారి జట్ల వివరాలను తెలుసుకుందాం..
స్మృతి మంధాన -రూ. 3.4 కోట్లు (ఆర్సీబీ)
దీప్తి శర్మ -రూ. 2.6 కోట్లు (యూపీ వారియర్స్)
జెమిమా రోడ్రిగ్స్ -రూ. 2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
షఫాలీ వర్మ -రూ. 2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
పూజా వస్త్రాకర్ -రూ. 1.9 కోట్లు (ముంబై ఇండియన్స్)
రిచా ఘోష్ -రూ. 1.9 కోట్లు (ఆర్సీబీ)
హర్మన్ ప్రీత్ కౌర్ -రూ. 1.8 కోట్లు (ముంబై ఇండియన్స్)
రేణుకా సింగ్ -రూ. 1.5 కోట్లు (ఆర్సీబీ)
Next Story






