- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్
by Malleboina Mahesh |
భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు.

X
దిశ, వెబ్ డెస్క్: భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. సోమవారం రాత్రి జరిగిన 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ సెమీ ఫైనల్ మ్యాచులో 8:15.43 నిమిషాల టైమింగ్‌తో ఐదో స్థానంలో నిలిచిన ఆయన ఫైనల్ మ్యాచ్‌కి అర్హత సాధించారు. దీంతో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్ లో ఫైనల్ చేరిన మొట్టమొదటి భారత ప్లేయర్ గా ఆయన రికార్డు చరిత్ర సృష్టించారు. మరోపక్క మహిళల 400 మీటర్ల హీట్‌లో కిరణ్ పహల్ ఏడో స్థానంలో నిలిచారు. సెమీ-ఫైనల్ క్వాలిఫికేషన్‌కు రెండో అవకాశాన్ని అందించే రెపెచేజ్ రౌండ్‌లో పహల్‌కు మరో అవకాశం ఉంటుంది.
Next Story






