Breaking News : ఖోఖో తొలి ప్రపంచ కప్ విజేత భారత్

by Muthe.Rajitha |

ఖోఖో మొదటి ప్రపంచ కప్(KhoKho World Cup) లోనే భారత్(India) అదరగొట్టింది.

Breaking News : ఖోఖో తొలి ప్రపంచ కప్ విజేత భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : ఖోఖో మొదటి ప్రపంచ కప్(KhoKho World Cup) లోనే భారత్(India) అదరగొట్టింది. ఖోఖో మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలిచింది. పాల్గొన్న 23 దేశాలను వెనక్కి వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు అమ్మాయిలు. కాగా నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ పై భారత్(Ind-Nep) 78-40 తేడాతో విజయం సాధించి.. భారత్ కప్ కైవసం చేసుకుంది. డిఫెన్స్, ఛేజింగ్ లో భారత అమ్మాయిలు ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకున్నారు.

Next Story