ఉత్కంఠభరిత మ్యాచ్.. భారత్‌ ఘన విజయం

by Gantepaka Srikanth |

ఉత్కంఠభరిత మ్యాచ్.. భారత్‌ ఘన విజయం

ఉత్కంఠభరిత మ్యాచ్.. భారత్‌ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాంచీ వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో సాతాఫ్రికాపై గెలుపొందింది. భారత్‌ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్ల వద్ద 332 పరుగులకు ఆలౌట్ అయ్యారు. మాథ్యూ(72), యాన్సన్‌(70), బాష్‌(67) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 4, హర్షిత్‌రాణా 3, అర్ష్‌దీప్‌ 2, ప్రసిద్ధ్‌ ఒక వికెట్‌ తీశారు. టాస్ ఓడి తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. విరాట్‌ కోహ్లీ(135) శతకంతో.. రోహిత్‌ శర్మ (57), కేఎల్‌ రాహుల్‌ (60) అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌ 349/8 స్కోర్‌ చేసింది.

Next Story