- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెలరేగిన పాక్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ మహిళా బ్యాటర్లు చెలరేగి ఆడారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ మహిళా బ్యాటర్లు చెలరేగి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బిస్మా మరూఫ్(68), ఆయేషా నసీం(43) రాణించడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. భారత్ బౌలర్లలో రాదా యాదవ్ 2 వికెట్లు తీయగా.. దీప్తీ శర్మ, పూజా తలో వికెట్ తీశారు. టీమిండియా గెలవాలంటే 120 బంతుల్లో 150 పరుగులు సాధించాలి.
Next Story






