- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND vs SA : భారత్-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్
by Muthe.Rajitha |
భారత్-సౌతాఫ్రికా(India-SouthAfrica) మధ్య నాలుగు టీ20(T20) మ్యాచ్ ల సిరీస్ లో నేడు రెండవ మ్యాచ్ మొదలైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్-సౌతాఫ్రికా(India-SouthAfrica) మధ్య నాలుగు టీ20(T20) మ్యాచ్ ల సిరీస్ లో నేడు రెండవ మ్యాచ్ మొదలైంది. సౌతాఫ్రికాలోని గెబేహా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సఫారీలు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీంఇండియా 61 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయాన్ని నమోదు చేసి.. ఈ మ్యాచ్ లో కూడా గెలుపొందేదుకు ఉవ్విళ్లూరుతుండగా.. మొదటి మ్యాచ్ లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోడానికి సౌతాఫ్రికా రంగంలోకి దిగుతోంది.
- Tags
- IND vs SA
Next Story






