- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ గెలిచిన టీమిండియా..మళ్ళీ షేక్ హ్యాండ్ ఇవ్వని సూర్య
టాస్ గెలిచిన టీమిండియా.... మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు గంటల మధ్య మరికాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన టీమిండియా.... మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. పిచ్ కండిషన్స్ ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే కాస్త సమయంలో... మరోసారి పాకిస్తాన్ ను అవమానించాడు కెప్టెన్ సూర్య. మొన్నటిలాగే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఈ అంశం మరోసారి వివాదంగా మారింది.
ఇరు జట్లు
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్






