- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND vs SA: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
భారత్ - సౌతాఫ్రికా(IND vs SA)ల మధ్య టీ20(T20) నాలుగు మ్యాచ్ ల సిరీస్ నేటి నుంచి సౌతాఫ్రికా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ - సౌతాఫ్రికా(IND vs SA)ల మధ్య టీ20(T20) నాలుగు మ్యాచ్ ల సిరీస్ నేటి నుంచి సౌతాఫ్రికా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. కాగా నేడు మొదటి టీ20 మ్యాచ్ డర్బన్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ మొదలవనుంది.
Next Story






