IND vs SA.. 4th టీ20 రద్దు

by Muthe.Rajitha |

లఖ్‌నవూలో ఇండియా vs సౌతాఫ్రికా మధ్య నేడు జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయ్యింది.

IND vs SA.. 4th టీ20 రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : లఖ్‌నవూలో ఇండియా vs సౌతాఫ్రికా మధ్య నేడు జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయ్యింది. మైదాన పరిస్థితులను అంపైర్లు పలుమార్లు పరిశీలించినప్పటికీ ఆట నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఐదు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో చివరి మ్యాచ్‌ ఈ నెల 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.

Next Story