IND vs SA.. భారీ స్కోర్ చేసిన సౌతాఫ్రికా

by Muthe.Rajitha |

భారత్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది.

IND vs SA.. భారీ స్కోర్ చేసిన సౌతాఫ్రికా
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకోగా సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 46 బాల్స్ లో 90 పరుగులు చేసాడు. మార్క్రం 29 పరుగులు, ఫెరీరా 30, మిల్లర్ 20 రన్స్ తో చెలరేగిపోయారు. ఇక భారత బౌలర్లలో వరుణ్ 2, అక్షర్ 1 వికెట్ తీసాడు. 214 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది.

Next Story