- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND Vs AUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్
బ్రస్బేన్ (Brisbane) వేదికగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బ్రస్బేన్ (Brisbane) వేదికగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. తిలక్ వర్మ (Tilak Varma) స్థానంలో రింకూ సింగ్ (Rinku Singh) తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఆసిస్ జట్టులోకి ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం క్రీజ్‌లోకి వచ్చిన ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్లు ఏమి కోల్పోకుండా 47 పరుగులు చేసింది.
భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), షార్ట్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, స్టాయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్, బార్ట్‌లెట్, ఎలిస్, జంపా.






