టాస్ ఓడిన టీమిండియా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

by velandi.Saikiran |   (  Updated:2025-10-29 08:13:45  IST  )

ఆస్ట్రేలియా, టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. మొన్నటి వరకు వన్డేలతో బిజీగా ఉన్న ఈ రెండు జట్లు

టాస్ ఓడిన టీమిండియా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆస్ట్రేలియా, టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. మొన్నటి వరకు వన్డేలతో బిజీగా ఉన్న ఈ రెండు జట్లు.. ఇప్పుడు టి20 సమరానికి సిద్ధమయ్యాయి. ఈ పొట్టి ఫార్మెట్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఈ త‌రుణంలో ఇవాళ టీమిండియా, ఆసీస్ మ‌ధ్య ఇవాళ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌రుగుతోంది. అయితే, ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ పూర్తి అయింది. ఇందులో టీమిండియా టాస్ ఓడిపోగా, ఆసీస్ టాస్ గెలిచింది. దీంతో ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా, టీమిండియా మొద‌ట బ్యాటింగ్ కు దిగ‌నుంది.

ఇరు జ‌ట్లు

ఇండియా : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (w), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్

Next Story