- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిశాంత్ దేవ్ సంచలనం..
by Vinod kumar |
తాష్కెంట్‌లో జరుగుతున్న ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ సంచలన విజయం సాధించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: తాష్కెంట్‌లో జరుగుతున్న ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ సంచలన విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 71 కేజీల తొలి రౌండ్ బౌట్‌లో నిశాంత్ దేవ్ 5–0తో అజర్ బైజాన్ చెందిన సర్ఖాన్ అలియెవ్ పై గెలుపొందాడు. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిశాంత్ దేవ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.
Next Story






