- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB vs SRH : ముగిసిన హైదరాబాద్ బ్యాటింగ్.. బెంగుళూరు టార్గెట్ ఎంతంటే?
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు బెంగుళూర్, హైదరాబాద్(RCB vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు బెంగుళూర్, హైదరాబాద్(RCB vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్(Ishan Kishan) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అభిషేక్(34), అనికేత్(26) పరుగులతో అదరగొట్టారు. ఇక బెంగుళూరు జట్టులో షెఫర్డ్ 2, కృనాల్, భువనేశ్వర్, ఎంగిడి, సూయస్ తలో వికెట్ తీశారు. కాగాఆ 232 పరుగుల భారీ టార్గెట్ తో RCB బరిలోకి దిగనుంది.
Next Story






