- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2022 లో భారత్ ప్రదర్శన ఎలా ఉంది..?
భారత క్రికెట్ జట్టు 2022 సంవత్సరంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 71 మ్యాచ్ లు ఆడింది. ఇందులో భారత్ ఏ ఏడాది ఆడిన ఏడు టెస్టులో నాలుగింటిలో గెలిచి

X
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు 2022 సంవత్సరంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 71 మ్యాచ్ లు ఆడింది. ఇందులో భారత్ ఏ ఏడాది ఆడిన ఏడు టెస్టులో నాలుగింటిలో గెలిచి మూడింటిలో ఓడిపోయింది. అలాగే వన్డే మ్యాచులు 24 ఆడగా.. ఇందులో భారత్ 14 గెలిచి.. ఎనిమిది మ్యాచ్ లలో ఓడిపోయింది. కాగా రెండు ODIలు రద్దు చేయబడ్డాయి. 2022 లో భారత్ 40 టీ20ల్లో 28 గెలిచింది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ-ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది.
Also Read...
- Tags
- team india
Next Story






