- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతని విజయాలకు తగిన గుర్తింపు రాలేదు : Sachin Tendulkar
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా చాలా విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం ఎంపికయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా చాలా విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్ తుది జట్టులోనూ ఉన్నాడు. ఇది 99వ టెస్ట్ మ్యాచ్ కావడంతో పాటుగా.. ఈ సిరీస్‌తో అతడు 100 టెస్ట్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక కానుంది. అయితే దీనిపై లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ''పుజారా సాధించిన విజయాలకు తగిన గుర్తింపు రాలేదన్నది నా అభిప్రాయం. జట్టులో అతడి ప్రాధాన్యతను కూడా సరైన విధంగా గుర్తించినట్లు లేదు. భారత జట్టు సాధించిన విజయాల్లో అతడు అందించిన సేవలు నిజంగా గొప్పవి'' అని సచిన్ పేర్కొన్నాడు.
Also Read...
Next Story






